హమాలీ కార్మిక సంఘం జెండా గద్దెకు భూమి పూజ చేసిన – సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్
ప్రజా గొంతుక న్యూస్ /సిద్దిపేట జిల్లా
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ భూంపల్లి మండలం
మోతె గ్రామంలో హమాలీ (AITUC )సంఘం గద్దెకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మసాపురం ప్రశాంత్, వార్డు సభ్యులు బైండ్ల అశోక్, గ్రామ నాయకులు చల్మెడ నర్సింలు, వడ్ల శ్రీనివాస్, వడ్డే కృష్ణ,తలారి భాస్కర్ హమాలీ సంఘం నాయకులు నీల స్వామి, నీల రాజు, గొడుగు స్వామి, సిద్రమైన ఎల్లం తదితరులు పాల్గొన్నారు
Post Views: 26











