మారేపల్లి గ్రామంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం…..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:22
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం మారేపల్లి గ్రామంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథులుగా హై స్కూల్ హెచ్ఎం శ్రీనయ్య, మరియు గ్రామ సర్పంచి వడ్డగోని సరస్వతి ,మరియు ఉప సర్పంచ్ గండికోట సతీష్ , కార్యదర్శి వెంకన్న , స్కూలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు పిల్లలకు సమావేశం నిర్వహించాము పోషకాహారం గురించి చిరుధాన్యాల గురించి చెప్పడం జరిగింది వ్యాధి నిరోక టీకాలు చెప్పాము ఈ సమావేశంలో గర్భిణీలు బాలింతలు తల్లులు పాల్గొన్నారు అంగన్వాడీ టీచర్స్ శిరీష, రేణుక, ఫిరోజ, ఆయాలు, అనూష, ఫౌజీయా, పాల్గొన్నారు
Post Views: 33











