E-PAPER

లక్ష కోట్లతో నాసిరకమైన ప్రాజెక్టులు బిఆర్ఎస్ నిర్మించింది,

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

లక్ష కోట్లతో నాసిరకమైన ప్రాజెక్టులు బిఆర్ఎస్ నిర్మించింది,

23 Apr 2026, 6:45 pm DISHA POWER

లక్ష కోట్లతో నాసిరకమైన ప్రాజెక్టులు బిఆర్ఎస్ నిర్మించింది, బిజెపి ప్రభుత్వం ఏసీబీ విచారణ కాలయాపన.. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజ్జన్న తీవ్ర విమర్శలు.

ప్రజా గొంతుక (ఏప్రిల్ 23 )కాల్వ శ్రీరాంపూర్: కెసిఆర్, హరీష్ రావు, ఇంజనీరింగ్ వ్యవహరించడం వలనే కాలేశ్వరం ప్రాజెక్టు సంబంధిత ప్రాజెక్టులు కృంగిపోయాయని, కాలేశ్వరం ప్రాజెక్టు నీళ్లు లేకుండానే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి,ఎస్సారెస్ నీటి కాలువ ద్వారా సాగుకు నీరు అందించామని, నీటి కాలువలు తవ్విన ఘనత కాంగ్రెస్ దేనాని, ఒక్క కాలువ తవ్వని,టిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమని,కాలేశ్వరం ప్రాజెక్టు నీళ్లు,మల్లన్న సాగర్ అలాగే సిద్దిపేటకు తరలించి పోయారు తప్ప, ప్రాజెక్టు నిర్మించిన ప్రాంతంలో రైతులకు చుక్క నీరు అందివ్వలేదని, లక్ష కోట్లు పెట్టి నాసిరకమైన ప్రాజెక్టులు నిర్మించారని,ప్రాజెక్ట్ కృంగిన మాట వాస్తవమేనని, నేషనల్ డ్యామ్ అథారిటీ విచారణలో తేలిందని, కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు,అసెంబ్లీ తీర్మానం చేసి విచారణకు పంపారని, కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని, కేంద్ర మంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డి లను ప్రశ్నిస్తున్నట్లు వారు తెలిపారు. ఎనిమిది మంది బిజెపి ఎంపీలు అవినీతిపై ఎందుకు స్పందించడం లేదని, ఒక ప్రాజెక్టు కొరకు నిధులు తేలేదు అని, బిజెపి ప్రభుత్వంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజ్జన్న తీవ్రంగా మండిపడ్డారు.ప్రాజెక్టులు కుంగిన మాట అవాస్తము అయితే, ముక్కు నేలకు రాస్తానని, దమ్ము ధైర్యముంటే అబద్ధమని నిరూపించాలని సవాలు విసిరిన ప్రభుత్వ విప్,పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామంలో సింగిల్ విండో సొసైటీ, ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రం లు ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ పై తీవ్రంగా మండిపడ్డారు. బిజెపి, బీఆర్ఎస్ రెండు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని, టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసిన వారిపైబీజేపీ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోలేదని, తెలంగాణ ప్రజల పట్ల బిజెపి వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేసీఆర్,హరీష్ రావు లకు హైకోర్టు ఎవరికి క్లీన్ షీట్ ఇవ్వలేదని, హైకోర్టు తీర్పు కేసీఆర్ హరీష్ రావులకు అనుకూలంగా వచ్చినట్టు టీఆర్ఎస్ నాయకులు జబ్బలు చరుచుకుంటున్నారని, వారిది అల్ప సంతోషమేనని, కోర్టు తీర్పుల కమిటీ వేయడంలో ప్రభుత్వం తప్పులేదని, కమిటీ రిపోర్ట్ వాస్తవాలు, అవాస్థలు గ్రహించమని,కెసిఆర్, హరీష్ రావు లను అప్పుడే అరెస్టు చేయకండి హైకోర్టు అని తీర్పు ఇచ్చిందని అన్నారు.కాలేశ్వరం ప్రాజెక్టు అనుసందమైన, సుందిల్ల,మేడిగడ్డ అన్నారం, బ్యారేజ్ లు కుంగిపోవడం తో, మిలిటరీ ప్రహరణ లో ప్రాజెక్ట్ ప్రాంతాలకు ఎవరిని వెళ్లనివ్వలేదని, టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే కృంగిపోవడం దీనిని కప్పిపుచ్చారని, ఎలక్షన్లో ప్రజలకు తెలిస్తే, మళ్లీ ఓట్లు వేయరని ఉద్దేశంతోనే ప్రజలని ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నాసిరకంతో నిర్మించిన ప్రాజెక్టులు ప్రజలకు తెలవడంతో, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వపై అబద్ధాలు మాటలు, లేనిపోని నిందలు మోపటానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారని, ప్రజలెవరు వారి మాటలు నమ్మడం లేదని అన్నారు. బిజెపి కేంద్ర మంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ చేయించాలని అన్నారు.కెసిఆర్ హరీష్ రావులు వారి సొంత నియోజకవర్గల కొరకే ప్రాజెక్టులు నిర్మించారని, తెలంగాణ ప్రజల కోసం కాదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ రామచంద్ర రెడ్డి, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సదయ్య,ఆయా గ్రామాల సర్పంచులు అరేల్లి రమేష్ గౌడ్, జ్యోతి రఘు, తుల మనోహర్ రావు,మ్యాకల లావణ్య జనార్దన్ రెడ్డి,మిట్టపల్లి కొమురయ్య, రామచంద్రారెడ్డి, స్వరూప సదయ్య, శైలజ సదానందం, బంగారి రమేష్, శ్రీనివాస్, గాజుల మోహన్, లక్ష్మీ మొండయ్య,శ్రీనివాస్,మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు,మాజీ సర్పంచ్ మాదాసు సతీష్,ఎండి మునీర్, యూత్ అధ్యక్షుడు శివరామకృష్ణ, అల్లం దేవేందర్,ఉప సర్పంచులు వార్డు సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!