*ఘనంగా కేఎల్ఆర్ జన్మదిన వేడుకలు = మాతృదేవోభవ అనాధాశ్రమంలో అన్నదానం
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 23:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు.నాదర్ గుల్ మాతృదేవోభవ అనాధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం.. మర్రి శశాంక్ రెడ్డి ఆధ్వర్యంలో చేశారు. అంతకుముందు పూజ క్రతువు నిర్వహించారు. ప్రజా సేవలో నిండునూరేళ్లు ఉండేలా దేవుడి ఆశీస్సులు కిచ్చెన్నగారిపై ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సహా స్థానిక కార్యకర్తలు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.
Post Views: 24











