E-PAPER

అకాల వర్షాల వల్ల వరి పంట కోతల సమయంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అకాల వర్షాల వల్ల వరి పంట కోతల సమయంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను

23 Apr 2026, 6:58 pm DISHA POWER

అకాల వర్షాల వల్ల వరి పంట కోతల సమయంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 23 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ

దేవరకొండ బిజెపి నాయకులు ఈ రోజు పరామర్శించారు

 

 

దేవరకొండ పట్టణంలోని పర్వత రావు చెరువు వెనకాల 1500 ఎకరాల వరి సాగు ధాన్యాన్ని పండించిన రైతులను పరామర్శించిన బిజెపి నాయకులు

 

బీజేపీ ప్రతినిధి బృందం రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని, వారికి ధైర్యం చెప్పింది.

ఈ సందర్భంగా బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు బెజవాడ శేఖర్ మాట్లాడుతూ, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా బాధాకరమని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ప్రకటించాలని, రైతులకు సరైన మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు తక్షణ సహాయం అందించాలన్నారు.

రైతుల సంక్షేమం కోసం బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని హామీ ఇచ్చారు. రైతులు ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండాల అంజయ్య, రూరల్ మండల అధ్యక్షులు నేనావత్ రాము నాయక్, బిజెపి మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు సముద్రాల సహదేవ్, చిలక రాజు బిక్కు, ఉపాధ్యక్షులు కాసుల శంకరయ్య, చండీశ్వర్ ,రెడ్డి శంకర్ గంజి హరి,చిత్రం ఉదయ్, అప్పం అజయ్ ,జూలూరు శ్రీను, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు

Generating image…

*అకాల వర్షాల వల్ల వరి పంట కోతల సమయంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను*

 

*ప్రజా గొంతుక ఏప్రిల్ 23 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

దేవరకొండ బిజెపి నాయకులు ఈ రోజు పరామర్శించారు

 

 

దేవరకొండ పట్టణంలోని పర్వత రావు చెరువు వెనకాల 1500 ఎకరాల వరి సాగు ధాన్యాన్ని పండించిన రైతులను పరామర్శించిన బిజెపి నాయకులు

 

బీజేపీ ప్రతినిధి బృందం రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని, వారికి ధైర్యం చెప్పింది.

ఈ సందర్భంగా బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు బెజవాడ శేఖర్ మాట్లాడుతూ, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా బాధాకరమని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ప్రకటించాలని, రైతులకు సరైన మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు తక్షణ సహాయం అందించాలన్నారు.

రైతుల సంక్షేమం కోసం బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని హామీ ఇచ్చారు. రైతులు ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండాల అంజయ్య, రూరల్ మండల అధ్యక్షులు నేనావత్ రాము నాయక్, బిజెపి మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు సముద్రాల సహదేవ్, చిలక రాజు బిక్కు, ఉపాధ్యక్షులు కాసుల శంకరయ్య, చండీశ్వర్ ,రెడ్డి శంకర్ గంజి హరి,చిత్రం ఉదయ్, అప్పం అజయ్ ,జూలూరు శ్రీను, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు

RaamSee Reporter
dishapower.in

అకాల వర్షాల వల్ల వరి పంట కోతల సమయంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను

అకాల వర్షాల వల్ల వరి పంట కోతల సమయంలో తీవ్రంగా నష్టపోయిన రైతులను

 

ప్రజా గొంతుక ఏప్రిల్ 23 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ

దేవరకొండ బిజెపి నాయకులు ఈ రోజు పరామర్శించారు

 

 

దేవరకొండ పట్టణంలోని పర్వత రావు చెరువు వెనకాల 1500 ఎకరాల వరి సాగు ధాన్యాన్ని పండించిన రైతులను పరామర్శించిన బిజెపి నాయకులు

 

బీజేపీ ప్రతినిధి బృందం రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని, వారికి ధైర్యం చెప్పింది.

ఈ సందర్భంగా బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు బెజవాడ శేఖర్ మాట్లాడుతూ, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు చాలా బాధాకరమని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ప్రకటించాలని, రైతులకు సరైన మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు తక్షణ సహాయం అందించాలన్నారు.

రైతుల సంక్షేమం కోసం బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని హామీ ఇచ్చారు. రైతులు ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండాల అంజయ్య, రూరల్ మండల అధ్యక్షులు నేనావత్ రాము నాయక్, బిజెపి మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు సముద్రాల సహదేవ్, చిలక రాజు బిక్కు, ఉపాధ్యక్షులు కాసుల శంకరయ్య, చండీశ్వర్ ,రెడ్డి శంకర్ గంజి హరి,చిత్రం ఉదయ్, అప్పం అజయ్ ,జూలూరు శ్రీను, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!