E-PAPER

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం, ప్రతి గింజ కొనుగోలు చేస్తాం.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజ్జన్న..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం, ప్రతి గింజ కొనుగోలు చేస్తాం.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజ్జన్న..

23 Apr 2026, 6:57 pm DISHA POWER

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం, ప్రతి గింజ కొనుగోలు చేస్తాం.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజ్జన్న..

ప్రజా గొంతుక ఏప్రిల్ 23 కాల్వ శ్రీరాంపూర్ : ఆయా గ్రామాల్లో ఐకెపి, సింగల్ విండో సొసైటీ సంబంధించిన వడ్ల కొనుగోలు కేంద్రలను ప్రారంభించిన ప్రభుత్వ విప్,పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరామరావు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి కాలనీ, పెగడపల్లి, గంగారం, లక్ష్మీపురం, పందిళ్ళ, ఇప్పలపల్లి, తారుపల్లి, మీర్జంపేట, శ్రీరాంపూర్ గ్రామాల్లోని ఐకెపి, సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను గురువారం రోజున పెద్దపెల్లి ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేస్తామని, గతంలో తడిసిన, మొలకెత్తిన, వడ్ల గింజలను కూడా కొనుగోలు చేశామని,కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని కొనియాడారు. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను దోచుకుందని, ఒక క్వింటలకు 05 నుంచి 10,కేజీల కట్టింగ్ చేసి,మోసం చేసి రైతులను నట్టేట ముంచిందని, ఇప్పుడు వారు విమర్శించడం, వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని వారు అన్నారు. వడ్ల కొనుగోలు సెంటర్ నిర్వాహకులు 40:650గ్రాముల బరువుతో తూకం వేయాలని, నిర్వాహకులకు సూచించారు. రైతుల వారి, మక్కల పంట సాగు కొరకు ఎస్సారెస్పీ కెనల్ ధ్వారా నీళ్లు గతం కంటే ఈసారి ఎక్కువగా అందించామని, అందుకే ఈసారి ఒక ఎకరానికి 50 నుంచి 60 బస్తాల చొప్పున అధిక దిగుబడి వచ్చిందని, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రతిపక్షాలు కల్లబొల్లి బాటలు, ఎవరు నమ్మే వారు లేరని, వారి ఉనికి కోసమే అబద్దాలు ఆడుతున్నారనివారు హేద్దేవ చేశారు. పంట బోనస్ కూడా,గత కంటే ఈసారి ఎక్కువ బోనస్ అందించామని తెలిపారు. రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి, సన్న వడ్లపంట అధికంగా వేయడానికి మొగ్గు చూపారని, కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వడం తో,ఆడ మగ వరి సీడ్స్ యజమాణ్యం కూడా గతంలో 07 వేలు,ఉన్న ధరను, ఏకంగా 03 వేలు పెంచి పదివేల ధరకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. గతంలో కటింగ్ కూడా చేసేవారని ఇప్పుడు ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తున్నారని, అంటే రైతుకు బోనస్, మద్దతు ధర పెరగడంతో, ఆడ మగవారి సాగు ఎవరు ముందుకు రాక పోవడంతో,సిడ్స్ యాజమాన్యం ధరలు పెంచి కొనుగోలు చేయడం జరిగుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వలన ఇలా కూడా రైతుకు లాభం చేయకురిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రామిడి, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, సింగిల్ విండో మాజీ డైరెక్టర్లు, మార్కెట్ సొసైటీ డైరెక్టర్లు,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య, సి ఓ కొల్లేటి శ్రీనివాస్, ఆయాగ్రామల సర్పంచులు,ఉప సర్పంచ్ లు,వార్డ్ సభ్యులు, మాజీ సర్పంచులు,ఎంపిటిసిలు,కాంగ్రెస్ నాయకులు,రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!