E-PAPER

పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలి….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలి….

23 Apr 2026, 6:59 pm DISHA POWER

పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలి....

 

మున్సిపల్ కమిషనర్..... ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:23

 

హాలియా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నోటీసుల పంపిణీ

మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు హాలియా మున్సిపాలిటీలోని దుకాణదారులకు నోటీసులు పంపిణీ చేయడం జరిగింది.

ఇందులో భాగంగా ప్రతి దుకాణదారుడు మీ యొక్క దుకాణం నుండి వచ్చే వ్యర్ధాలను తడి మరియు పొడి వ్యర్ధాలుగా వేరుచేసి ఖచ్చితంగా మున్సిపల్ వాహనానికి అందించి పట్టణ పరిశుభ్రతలో ముందంజలో ఉండాలని తెలియజేశారు.

ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేసినట్లయితే వారి పై తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 సెక్షన్ 123(1),(2) మరియు సెక్షన్ 162, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ - 2016 ప్రకారం రూ.1000 నుండి రూ.5000 వరకు జరిమానాలు విధించి మీ యొక్క షాప్ లైసెన్సును రద్దు చేయడం జరుగుతుందని నోటీసులో పేర్కొనడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో హాలియా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ అంజయ్య , పర్యావరణ ఇంజనీర్ రవికుమార్, జవాన్ అశోక్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Generating image…

పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలి….

 

మున్సిపల్ కమిషనర్….. ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:23

 

హాలియా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నోటీసుల పంపిణీ

మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు హాలియా మున్సిపాలిటీలోని దుకాణదారులకు నోటీసులు పంపిణీ చేయడం జరిగింది.

ఇందులో భాగంగా ప్రతి దుకాణదారుడు మీ యొక్క దుకాణం నుండి వచ్చే వ్యర్ధాలను తడి మరియు పొడి వ్యర్ధాలుగా వేరుచేసి ఖచ్చితంగా మున్సిపల్ వాహనానికి అందించి పట్టణ పరిశుభ్రతలో ముందంజలో ఉండాలని తెలియజేశారు.

ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేసినట్లయితే వారి పై తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 సెక్షన్ 123(1),(2) మరియు సెక్షన్ 162, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ – 2016 ప్రకారం రూ.1000 నుండి రూ.5000 వరకు జరిమానాలు విధించి మీ యొక్క షాప్ లైసెన్సును రద్దు చేయడం జరుగుతుందని నోటీసులో పేర్కొనడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో హాలియా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ అంజయ్య , పర్యావరణ ఇంజనీర్ రవికుమార్, జవాన్ అశోక్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలి….

పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలి....

 

మున్సిపల్ కమిషనర్..... ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:23

 

హాలియా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నోటీసుల పంపిణీ

మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు హాలియా మున్సిపాలిటీలోని దుకాణదారులకు నోటీసులు పంపిణీ చేయడం జరిగింది.

ఇందులో భాగంగా ప్రతి దుకాణదారుడు మీ యొక్క దుకాణం నుండి వచ్చే వ్యర్ధాలను తడి మరియు పొడి వ్యర్ధాలుగా వేరుచేసి ఖచ్చితంగా మున్సిపల్ వాహనానికి అందించి పట్టణ పరిశుభ్రతలో ముందంజలో ఉండాలని తెలియజేశారు.

ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేసినట్లయితే వారి పై తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 సెక్షన్ 123(1),(2) మరియు సెక్షన్ 162, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ - 2016 ప్రకారం రూ.1000 నుండి రూ.5000 వరకు జరిమానాలు విధించి మీ యొక్క షాప్ లైసెన్సును రద్దు చేయడం జరుగుతుందని నోటీసులో పేర్కొనడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో హాలియా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ అంజయ్య , పర్యావరణ ఇంజనీర్ రవికుమార్, జవాన్ అశోక్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!