E-PAPER

ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయండి. ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి దత్తు నాయక్*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయండి. ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి దత్తు నాయక్*

24 Apr 2026, 3:05 pm DISHA POWER

ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయండి. ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి దత్తు నాయక్

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 24:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి.దత్తు నాయక్, ఏఐటియుసి జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్మగల రాజు లు మాట్లాడుతూ మూడు రోజుల నుంచి మండుటెండలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అందరికీ విప్లవి వందనాలు తెలియజేస్తూ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య పట్ల విచారణ వ్యక్తం చేశారు.ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను నెరవేర్చుకుందామని సూచించారు.ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల డిమాండ్లన్నింటిని ఒప్పుకోవాలని.తద్వారా సమ్మెకు ముగింపు పలకాలని సూచించారు. అదేవిధంగా మహేశ్వరం డిపో సమ్మె చేస్తున్న కార్మికులకు తక్షణం టెంటు వేసుకుని అనుమతిని పోలీస్ శాఖ ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని వారికి అనుమతి ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకత్వం అధికారులకు కోరడం జరిగింది. ఎండలో సమ్మె చేస్తున్న కార్మికులు అస్తవ్యస్తకు గురైన ఐలయ్య దేశలను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే కార్మికుల నాయకులతో చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కొమగల రాజు దేవేంద్ర గౌడ్ గణేష్, పెయింటిష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

బీ దత్తు నాయక్ ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు

Generating image…

*ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయండి. ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి దత్తు నాయక్*

ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయండి. ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి దత్తు నాయక్*

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 24:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి.దత్తు నాయక్, ఏఐటియుసి జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్మగల రాజు లు మాట్లాడుతూ మూడు రోజుల నుంచి మండుటెండలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అందరికీ విప్లవి వందనాలు తెలియజేస్తూ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య పట్ల విచారణ వ్యక్తం చేశారు.ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను నెరవేర్చుకుందామని సూచించారు.ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల డిమాండ్లన్నింటిని ఒప్పుకోవాలని.తద్వారా సమ్మెకు ముగింపు పలకాలని సూచించారు. అదేవిధంగా మహేశ్వరం డిపో సమ్మె చేస్తున్న కార్మికులకు తక్షణం టెంటు వేసుకుని అనుమతిని పోలీస్ శాఖ ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని వారికి అనుమతి ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకత్వం అధికారులకు కోరడం జరిగింది. ఎండలో సమ్మె చేస్తున్న కార్మికులు అస్తవ్యస్తకు గురైన ఐలయ్య దేశలను ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం వెంటనే కార్మికుల నాయకులతో చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కొమగల రాజు దేవేంద్ర గౌడ్ గణేష్, పెయింటిష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

బీ దత్తు నాయక్ ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!