E-PAPER

మల్లక్‌పల్లిలో అభివృద్ధి పర్వం ఎమ్మెల్యే కడియం చేతుల మీదుగా ప్రారంభం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మల్లక్‌పల్లిలో అభివృద్ధి పర్వం ఎమ్మెల్యే కడియం చేతుల మీదుగా ప్రారంభం

24 Apr 2026, 3:06 pm DISHA POWER

మల్లక్‌పల్లిలో అభివృద్ధి పర్వం ఎమ్మెల్యే కడియం చేతుల మీదుగా ప్రారంభం

ప్రజా గొంతుక ఏప్రిల్ 24 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

ధర్మసాగర్ మండలంలోని మల్లక్‌పల్లి గ్రామంలో శుక్రవారం అభివృద్ధి పనుల సందడి నెలకొంది స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇల్లు, పిఏసీఎస్ ధర్మసాగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యమి స్తోందన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోందని తెలిపారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 ఉన్నప్పటికీ వ్యాపారులు రూ.1600-1700కే కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఎకరానికి రూ.20 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వేల కోట్లు నష్టం వచ్చినా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తోందని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని పేర్కొన్నారు. రెండేళ్లలోనే 6 గ్యారెంటీల అమలుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, బోనస్ వంటి పథకాలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. త్వరలో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న కోటి 10 లక్షల కుటుంబాలకు ఇందిరా కుటుంబ భీమా వర్తింపజేయనున్నట్లు, కుటుంబ పెద్ద మరణిస్తే 15 రోజుల్లో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గిన్నారపు లత, మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, ఎమ్మార్వో సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్, తోట నాగరాజు, పెసరు రమేష్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

Generating image…

*మల్లక్‌పల్లిలో అభివృద్ధి పర్వం ఎమ్మెల్యే కడియం చేతుల మీదుగా ప్రారంభం*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!