E-PAPER

ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓ నర్సింహారావుకు ఘన సత్కారం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓ నర్సింహారావుకు ఘన సత్కారం

24 Apr 2026, 6:50 pm DISHA POWER

ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్‌హెచ్‌ఓ నర్సింహారావుకు ఘన సత్కారం

జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్

ప్రజా గొంతుక ఎల్కతుర్తి ఏప్రిల్ 24

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌హెచ్‌ఓ (ఎస్‌ఐ) నర్సింహారావును మండలంలోని వల్భాపూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు అంబాలా అనిల్ కుమార్ ఘనంగా శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అంబాలా అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన అధికారులు తమ సేవలను ప్రజలకు అంకితం చేసి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.నూతన బాధ్యతల్లో నర్సింహారావు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాల ఉపసర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!