గ్రామ పంచాయతీ కార్మికులకు కిరాణా సామగ్రి అందజేసిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు……
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:24
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామ పంచాయతీ సమ్మెలో వున్న గ్రామపంచాయతీ సిబ్బందికి కిరాణం సామాను అందజేసిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్..ఈ కార్యక్రమంలో సిబ్బంది మరియు సుంకరబోయిన కరుణాకర్ యాదవ్ పాల్గొన్నారు
Post Views: 31











