*తల్లిదండ్రుల జ్ఞాపకార్థం = చలివేంద్రం ఏర్పాటు మాజీ సర్పంచ్ జెన్నపల్లి యాదయ్య*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 24:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని మాణిక్యమ్మగుడా గ్రామంలో.. గ్రామ సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ మాట్లాడుతూ… కీర్తిశేషులు అయినటువంటి జెన్నపల్లి చంద్రయ్య అక్కమ్మ గారి జ్ఞాపకార్థం, మాజీ సర్పంచ్ జెన్నపల్లి యాదయ్య చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జెన్నపల్లి పద్మకృష్ణ, ఉప సర్పంచ్ డి దయాకర్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ సెక్రెటరీ, గ్రామ ప్రజలు మహిళలు, నాయకులు పాల్గొన్నారు
Post Views: 28











