*గ్రామ స్వరాజమే దేశానికి బలం = సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 24:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని కల్వకోల్ గ్రామంలో.. సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ యొక్క కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ జనార్దన్ గౌడ్, వార్డు సభ్యులు తిరుమలి యాదయ్య, బొజ్జం మల్లేష్, శివకుమార్, మంగ రాధిక, గ్రామ పెద్దలు బక్కని రవి మాదిగ మహేందర్, అశోక్, రాజు, నవీన్, రాఘవేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు
Post Views: 29











