*ఆర్టీసీ కార్మికులను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ మండల్ అధ్యక్షులు ఎర్ర గణేష్ మాదిగ*
*మహేశ్వరం డిపో ఎదుట సమ్మెలో సృహ కోల్పోయిన కార్మికులను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎర్ర గణేష్ మాదిగ*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 24:)*
రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద గత మూడు రోజుల నుండి సమ్మె నిర్వహిస్తున్న సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలపడం జరిగింది అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన టెంటు తీసివేయడంతో.. కార్మికులు సృహ కోల్పోవడంతో.. వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించడం జరిగింది హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది ఎర్ర గణేష్ మాదిగ మహేశ్వరం మండల్ అధ్యక్షులు. మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మికులకు హామీలు ఇవ్వడం జరిగిందో హామీలు నెరవేర్చేంతవరకు ఎమ్మార్పీఎస్ తరఫున అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు ఎర్ర గణేష్ మాదిగ మహేశ్వరం మండల్ అధ్యక్షులు ఎమ్మార్పీఎస్











