E-PAPER

ప్రతి ఇంట్లో ఉన్న ఓటర్లు వారి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి అది మన బాధ్యత…తహసిల్దార్ రాముడు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రతి ఇంట్లో ఉన్న ఓటర్లు వారి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి అది మన బాధ్యత…తహసిల్దార్ రాముడు.

25 Apr 2026, 4:58 pm DISHA POWER

ప్రతి ఇంట్లో ఉన్న ఓటర్లు వారి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి అది మన బాధ్యత...తహసిల్దార్ రాముడు.

ప్రజా గొంతుక (ఏప్రిల్ 25 )కాల్వ శ్రీరాంపూర్ :ఓటర్ జాబితా సవరణలో భాగంగా ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారని, ప్రతి ఒక్కరు దీని గమనించి, ప్రతి ఇంట్లో ఓటర్ వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని తాసిల్దార్ రాముడు సూచించారు. కాలేశ్వరంపు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి తాసిల్దారు రాముడు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్, పెద్దపల్లి నియోజకవర్గ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిఆర్ డీ ఓ, ఆదేశాలతో మండలం లోని పోలింగ్ కేంద్రాలలో ఉన్న ఓటర్లు వారి యొక్క పేరు ను 2002 ఓటరు జాబితాలోని వారి పేరుతో మ్యాపింగ్ చేసుకోవాలని, 2002 తర్వాత ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లు వారి తల్లితండ్రులతో మ్యాపింగ్ చేసుకోవాలని తెలియజేశారు.ప్రజాప్రతినిధులతో,మండల పార్టీ అధ్యక్షులు,బిఎల్పి ఓ లతో సమావేశం నిర్వహించి మ్యాపింగ్ శాతం పెంచడానికి ఓటర్లలో అవగాహన కల్పించాలని వారికి తెలియజేసినట్లు వారు తెలిపారు. గ్రామ స్థాయి ఉద్యోగుల, వారి కుటుంబ సభ్యుల మ్యాపింగ్, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధుల, వారి కుటుంబ సభ్యుల మ్యాపింగ్, మహిళా సంఘాల సభ్యుల మ్యాపింగ్, ఈ జి ఎస్ వర్కర్స్ ఓటర్ల మ్యాపింగ్, యువజన సంఘాల,కుల సంఘాల, ఇతర వర్గాల ఓటర్ల మ్యాపింగ్ కోసం ప్రత్యేక కౌంటర్ లని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.ఓటర్లు వారి సంబంధిత బి ఎల్ ఓ ల దగ్గరికి వివరాలతో వెళ్లి కలిసి మ్యాపింగ్ చేసుకోవాలని తద్వారా ఓటరు జాబితా శుద్ది చేయడంలో భాగస్వామ్యం కావాలని తహసీల్దార్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!