E-PAPER

మహేశ్వరం షేక్ బాబు మియా కూతురి వివాహానికి హాజరైన మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మహేశ్వరం షేక్ బాబు మియా కూతురి వివాహానికి హాజరైన మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా*

25 Apr 2026, 5:02 pm DISHA POWER

మహేశ్వరం షేక్ బాబు మియా కూతురి వివాహానికి హాజరైన మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 25:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం షాహినగర్ రాయల్ ప్యాలస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మహేశ్వరం గ్రామానికి చెందిన షేక్ బాబు మియా గారి కూతురి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా మరియు మహేశ్వరం గ్రామ 5 వ వార్డ్ మెంబర్ షేక్ ఆజం. గ్రామ ముస్లిం పెద్దలు షేక్ యూసుఫ్ . స్టార్ టైలర్స్ వ్యవస్థాపకులు షేక్ యూనుస్. మహేశ్వరం గ్రామ మస్జిదే మన్నాన్ ఖాన్ ఇమామ్ సహాబ్ హఫీజ్ మొహమ్మద్ సజ్జత్ అన్వర్. సరస్వతి గూడా గ్రామ మజీద్ ఇమామ్ సహాబ్ హఫీజ్ మహమ్మద్ ఖాబిల్. మహేశ్వరం గ్రామ అక్బర్ బేకరీ ప్రొపైటర్ షేక్ శనవాస్. రామచంద్రగూడ గ్రామ మజీద్ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ జహంగీర్ తదితరులు పెండ్లి కుమారుడు మహమ్మద్ ఫహీం కి శుభాకాంక్షలు తెలియజేశారు

Generating image…

మహేశ్వరం షేక్ బాబు మియా కూతురి వివాహానికి హాజరైన మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా*

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 25:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!