E-PAPER

రైతులకు తప్పని తిప్పలు… రెండు సెంటర్లు ఉన్నా వడ్లు కొనుగోలు అంతంత మాత్రమే….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రైతులకు తప్పని తిప్పలు… రెండు సెంటర్లు ఉన్నా వడ్లు కొనుగోలు అంతంత మాత్రమే….

26 Apr 2026, 11:21 am DISHA POWER

రైతులకు తప్పని తిప్పలు

రెండు సెంటర్లు ఉన్నా వడ్లు కొనుగోలు అంతంత మాత్రమే....

మాజీ సర్పంచ్, ముసిని సునీత రాజు గౌడ్

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నిజంగా ఆందోళనకరంగా ఉన్నాయని మాజీ సర్పంచ్ ముసిని సునీత రాజు గౌడ్ అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడం రైతులకు పెద్ద పరీక్షగా మారింది. బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామంలో కొనుగోలు సెంటర్లలో రైతులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు మార్కెట్లో వరి ధాన్యాన్ని ఆరబెట్టి కుప్పలుగా పోసి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు కోసం సుమారుగా నెల రోజుల నుండి ఎదురుచూడడం జరుగుతుంది. దాన్యం కొనుగోలుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, ఇంతకు పూర్వం పోయిన పంట కాలంలో ఒకటే కొనుగోలు కేంద్రం పిఎసిఎస్ ద్వారా వడ్ల కొనుగోలు చురుకుగా సాగింది కానీ ప్రస్తుతం కొత్తగా ఐకెపి సెంటర్ వారికి కూడా అవకాశం ఇచ్చి కొనుగోలు ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకు రెండు లారీల ధాన్యాన్ని మాత్రమే రైస్ మిల్లులకు తరలించడం జరిగినది అంతేగాని మిగతా దాన్యమంతా కూడా అనగా కుప్పలుగా పోసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వము గాని ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోవడం జరుగుతుంది. ఇంకో 29 రోజులలో రోహిణి కార్తి రాబోతుంది కావున తిరిగి పంట విత్తుకోవలసిన సమయం ఆసన్నమవుతుందని ఇంకా పండించిన పంట మార్కెట్లోనే ఉండడం వల్ల రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు కావున ప్రజా పాలకులు ప్రభుత్వ అధికారులు త్వరగా చర్యలు తీసుకుని, పిఎసిఎస్ మరియు ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించడానికి లేదా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముసిని సునీత రాజు గౌడ్, బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ముసిని శ్రీశైలం గౌడ్, వార్డు మెంబర్ అంజమ్మ రామచంద్రారెడ్డి, రెడ్డబోయిన విదేయ్ కుమార్, పబ్బాల రాజు, ఏనుగుల శ్రీనివాస్, తుడుము సత్తయ్య, మరికింద బుచ్చయ్య, కోలబాను రమేష్, బండరాజు తుప్పతి చేరియాలా సంపత్, బోయిన రాములు, గుడుగుల శ్రీధర్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

రైతులకు తప్పని తిప్పలు

రెండు సెంటర్లు ఉన్నా వడ్లు కొనుగోలు అంతంత మాత్రమే….

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!