*ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన = సర్పంచ్ దేవేందర్ నాయక్*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 27:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని గంగారం గ్రామంలో సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ… గ్రామపంచాయతీ పరిధిలోని మైలార్ బై తండా మునావత్ సువాలి ఇంటి గృహప్రవేశం ఓపెన్ చేయడం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాలను ప్రారంభించి మార్చి 6 నుండి 99 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంచి పథకాలతో గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు ఉండవద్దు సీఎం సందేశం ఈయడం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలో మెరుగైన పథకాలు చేకూర్చమని గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం 500 గ్యాస్ సిలిండర్ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఆరోగ్యశ్రీ రేషన్ కార్డ్ సన్న బియ్యం ఇంద్రమ్మ ఇల్లు మహిళా సాధారికారిత వంటి పథకాలు అర్హులందరికీ చేరేలాగా చూసుకుంటామని మరియు ఆధార్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సర్పంచ్ దేవేందర్ నాయక్ ఉప సర్పంచ్ మహేందర్ వార్డ్ మెంబర్స్ ఏం రవి ఎం మోహన్ ఎం శ్రీనివాస్ ఎం ధర్మ ఎం దేవా ఎం రమేష్ గ్రామ సెక్రెటరీ నవీన్ యాదవ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు











