E-PAPER

సుల్తానాబాద్ మండల ప్రాంతంలో గుడుంబా సావరాలపై దాడి.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సుల్తానాబాద్ మండల ప్రాంతంలో గుడుంబా సావరాలపై దాడి.

27 Apr 2026, 1:35 pm DISHA POWER

సుల్తానాబాద్ మండల ప్రాంతంలో గుడుంబా సావరాలపై దాడి.

ప్రజా గొంతుక న్యూస్/ సుల్తానాబాద్/ రిపోర్టర్ నూక రాందాసు

పెద్దపల్లి డిపిఈఓ మహిపాల్ రెడ్డి , సుల్తానాబాద్ ఎక్సైజ్ సిఐ గురునాథ్ ఆదేశాల మేరకు సోమవారం రోజున ఉదయం గర్రెపల్లి గ్రామంలో గుడుంబా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించి 7 లీటర్ల నాటు సారా, 10కిలోల బెల్లం,15 కిలోల పటిక స్వాధీనం చేసుకొని ,400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఇద్దరు వ్యక్తులు పై కేసు నమోదు చేసినామని ఎక్సైజ్ ఎస్సై చిరంజీవి తెలిపారు, కరీంనగర్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై వెంకటేశ్వర రావు, పెద్దపల్లి

డిటి ఎఫ్ ఎస్సై పావని టీం లతో ఈ దాడులలో పాల్గొన్నారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గర్రెపల్లి గ్రామంలో ఎవరైన గుడుంబా తయారు చేసిన,అమ్మిన, రవాణా చేసిన చట్ట రీత్యా కఠిన చర్యల ఉంటాయని హెచ్చరించారు ఇట్టి దాడుల్లో హెడ్ కానిస్టేబుల్స్ మరియు కానిస్టేబుల్స్ శ్రీకాంత్, నాగేందర్, సుమన్, సురేష్, నాగరాజు, నవీన్, అనిల్, సరోజన, దివ్య,సంగీత తదితరులు పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!