E-PAPER

పత్తిపాక గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పత్తిపాక గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

27 Apr 2026, 5:35 pm DISHA POWER

పత్తిపాక గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రజా గొంతుక ప్రతినిధి / శాయంపేట(ఏప్రిల్ 27):

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పసుల ప్రవీణ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షులు పసుల ప్రవీణ్ జెండా ఆవిష్కరించారు అనంతరం సీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పసుల ప్రవీణ్ మాట్లాడుతూ కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు. అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రమే లేదని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు గంట శ్యాంసుందర్ రెడ్డి ఉపసర్పంచ్ తుడుం రాజు వార్డు మెంబర్లు గజ్జి రమేష్, గజ్జి రాజు, అంకేశ్వరం సాయి లక్ష్మీ మొగిలి, పోతుగంటి ప్రమీల సారయ్య, కొడిమాల మహేందర్ సీనియర్ నాయకులు బండ నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి ఆదిరెడ్డి, చిట్టి రెడ్డి నరసింహారెడ్డి, వైద్యుల సాంబ రెడ్డి, బండ రజినీకర్ రెడ్డి, పల్లె బోయిన రామరాజు, పోతుగంటి సాంబరాజు,తుడుం రవీందర్,పోతుగంటి సుభాష్, తుడుం నాగరాజు, తుడుం ప్రభాకర్, నక్కరాజు, మొగిలి జాఫర్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!