*తుమ్మలూర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 27:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని తుమ్మలూరు గ్రామంలో.. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో…అధ్యక్షులు కటికల శ్రీహరి ముదిరాజ్.మాజీ సర్పంచు ఎం .యాదమ్మ మాజీ ఎంపీటీసీ జి .నర్సింహా యాదవ్. మాజీ. ఉప సర్పంచులు. గంట వెంకట్ రెడ్డి దర్శన్ గౌడ్ గోవర్దన్ చారీ వార్డ్ సభ్యులు ఏ . కరుణాకర్ టీ . సవిత సీనియర్. నాయకులు.బి . జంగయ్య జి శేఖర్ రాజమౌని రాజు రాజమౌని శ్రీనువాస్ బి శ్రీనివాస్ గౌడ్ పి .శేఖర్ రెడ్డి .జి వెంకటేష్. పి . రంగారెడ్డి.వి సుభాష్. ఏ సురేష్.బి . గణేష్ ఎస్ రాజు, ఎం .రాజు, బి .రమేష్, ఎం జంగయ్య,ఎం .రవి ఏ .శ్రీనివాస్ ఆర్.కొండల్ ఏ .శ్రీకాంత్ వి .యోగి ఆర్.దుర్గ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది











