E-PAPER

మహేశ్వరం ఏఎంసి డైరెక్టర్ కూతురి వివాహానికి మరియు మైనార్టీ చైర్మన్ తమ్ముడి వివాహానికి పలువురు నాయకులకు ఆహ్వానం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మహేశ్వరం ఏఎంసి డైరెక్టర్ కూతురి వివాహానికి మరియు మైనార్టీ చైర్మన్ తమ్ముడి వివాహానికి పలువురు నాయకులకు ఆహ్వానం

27 Apr 2026, 5:38 pm DISHA POWER

మహేశ్వరం ఏఎంసి డైరెక్టర్ కూతురి వివాహానికి మరియు మైనార్టీ చైర్మన్ తమ్ముడి వివాహానికి పలువురు నాయకులకు ఆహ్వానం

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 27:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గ కేంద్రానికి చెందిన మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి కూతురి వివాహానికి మరియు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల్ చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్ తమ్ముడి వివాహానికి కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి నీ మరియు మహేశ్వరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి నీ మరియు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురిత పారిజాత నరసింహారెడ్డి నీ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయ కర్త ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వర్ణగంటి సుభాష్. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల్ చైర్మన్ మహమ్మద్ ఇర్ఫాద్ తదితరులు ఆహ్వానించడం జరిగింది

Generating image…

*మహేశ్వరం ఏఎంసి డైరెక్టర్ కూతురి వివాహానికి మరియు మైనార్టీ చైర్మన్ తమ్ముడి వివాహానికి పలువురు నాయకులకు ఆహ్వానం

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 27:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గ కేంద్రానికి చెందిన మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి కూతురి వివాహానికి మరియు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల్ చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్ తమ్ముడి వివాహానికి కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి నీ మరియు మహేశ్వరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి నీ మరియు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురిత పారిజాత నరసింహారెడ్డి నీ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయ కర్త ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వర్ణగంటి సుభాష్. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల్ చైర్మన్ మహమ్మద్ ఇర్ఫాద్ తదితరులు ఆహ్వానించడం జరిగింది

RaamSee Reporter
dishapower.in

మహేశ్వరం ఏఎంసి డైరెక్టర్ కూతురి వివాహానికి మరియు మైనార్టీ చైర్మన్ తమ్ముడి వివాహానికి పలువురు నాయకులకు ఆహ్వానం

మహేశ్వరం ఏఎంసి డైరెక్టర్ కూతురి వివాహానికి మరియు మైనార్టీ చైర్మన్ తమ్ముడి వివాహానికి పలువురు నాయకులకు ఆహ్వానం

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 27:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గ కేంద్రానికి చెందిన మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి కూతురి వివాహానికి మరియు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల్ చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్ తమ్ముడి వివాహానికి కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి నీ మరియు మహేశ్వరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి నీ మరియు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగురిత పారిజాత నరసింహారెడ్డి నీ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ సమన్వయ కర్త ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వర్ణగంటి సుభాష్. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల్ చైర్మన్ మహమ్మద్ ఇర్ఫాద్ తదితరులు ఆహ్వానించడం జరిగింది

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!