డిప్యూటీ సీఎం సిపిఆర్వో మధుసూదన్ హఠాన్మరణంపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి…….
రాష్ట్ర రోడ్లు భావనాల శాఖ & సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:28
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ.దశాబ్దకాలంగా సన్నిహిత అనుబంధం ఉందని భావోద్వేగ వ్యాఖ్యలు
ఇటీవలే అభివృద్ధి అంశాలపై కలిసి చర్చించామని జ్ఞాపకం చేసుకున్న మంత్రి.చిన్న వయసులోనే మధుసూదన్ మృతి కలిచివేసిందన్నారు
కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని హామీ
అన్ని విధాలా అండగా ఉంటామని భరోసామధుసూదన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించిన
రాష్ట్ర రోడ్లు భావనాల శాఖ & సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు
Post Views: 120











