E-PAPER

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ = సర్పంచ్ వినోద్ రాథోడ్*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ = సర్పంచ్ వినోద్ రాథోడ్*

28 Apr 2026, 4:07 pm DISHA POWER

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ = సర్పంచ్ వినోద్ రాథోడ్

ముఖ్య అతిథిగా.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 28:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పడమటి తండా గ్రామ సర్పంచ్ వినోద్ రాథోడ్ మాట్లాడుతూ... లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది అన్నారు.. కాట్రావత్ అచ్చాలి ఎన్టీఆర్ తండా ఈ యొక్క కార్యక్రమంలో.. ముఖ్య అతిథిగా.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, ఎంపీడీవో శైలజ రెడ్డి, ఎమ్మార్వో, స్థానిక మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, తోపాటు మాజీ పిఎస్ సిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్ నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అని పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్ విలేకరులకు తెలియజేశారు

Generating image…

*లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ = సర్పంచ్ వినోద్ రాథోడ్*

*ముఖ్య అతిథిగా.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి*

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 28:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పడమటి తండా గ్రామ సర్పంచ్ వినోద్ రాథోడ్ మాట్లాడుతూ… లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది అన్నారు.. కాట్రావత్ అచ్చాలి ఎన్టీఆర్ తండా ఈ యొక్క కార్యక్రమంలో.. ముఖ్య అతిథిగా.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, ఎంపీడీవో శైలజ రెడ్డి, ఎమ్మార్వో, స్థానిక మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, తోపాటు మాజీ పిఎస్ సిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్ నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అని పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్ విలేకరులకు తెలియజేశారు

RaamSee Reporter
dishapower.in

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ = సర్పంచ్ వినోద్ రాథోడ్*

లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ = సర్పంచ్ వినోద్ రాథోడ్

ముఖ్య అతిథిగా.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 28:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పడమటి తండా గ్రామ సర్పంచ్ వినోద్ రాథోడ్ మాట్లాడుతూ... లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది అన్నారు.. కాట్రావత్ అచ్చాలి ఎన్టీఆర్ తండా ఈ యొక్క కార్యక్రమంలో.. ముఖ్య అతిథిగా.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్, ఎంపీడీవో శైలజ రెడ్డి, ఎమ్మార్వో, స్థానిక మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్, తోపాటు మాజీ పిఎస్ సిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్ నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అని పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్ విలేకరులకు తెలియజేశారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!