కంఠమహేశ్వర స్వామి బోన మెత్తిన ఎమ్మెల్యే మాధవరెడ్డి
ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో
గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కంఠమహేశ్వర స్వామి సూరమాంబాదేవి గార్ల విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నెక్కొండ గౌడ కులస్తుల ఆహ్వానం మేరకు నెక్కొండలో రాత్రి 7 గంటల సమయంలో కంఠమహేశ్వర స్వామి బోనాల జాతరలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి కంఠమహేశ్వర బోనమెత్తి నెక్కొండ లో కంఠ మేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని పూజలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో
టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నెక్కొండ పట్టణ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్, మండల అధ్యక్షులు లావుడ్యా తిరుమల్ చౌహన్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఆవుల శ్రీనివాస్, మాదటి శ్రీనివాస్, కొనిజెటి బిక్షపతి, పట్టణ అధ్యక్షులు ఇదునూరి సాయికృష్ణ, నర్సంపేట కోర్టు ఏ జి పి బండి శివ కుమార్, ఉపసర్పంచ్ సింగం శ్రావణి -ప్రశాంత్, మార్కెట్ డైరెక్టర్స్ రావుల మహిపాల్ రెడ్డి, బొమ్మేరాబోయిన రమేష్, చల్లా శ్రీపాల్ రెడ్డి, చల్లా పాపి రెడ్డి, మాజీ సోసైటీ అధ్యక్షులు కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, పత్తిపాక సర్పంచ్ లావుడ్యా సామ్య నాయక్, చల్లా రగోత్తం రెడ్డి, సోషల్ మీడియా కన్వినర్ రావుల తిరుపతి రెడ్డి, పొట్లపెల్లి విరస్వామి, తదితరులు పాల్గొన్నారు











