E-PAPER

ఎమ్మెల్సీ కోదండరామ్ కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఉద్యమకారులఫోరమ్ నాయకులు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎమ్మెల్సీ కోదండరామ్ కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఉద్యమకారులఫోరమ్ నాయకులు

28 Apr 2026, 5:59 pm DISHA POWER

ఎమ్మెల్సీ కోదండరామ్ కు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఉద్యమకారులఫోరమ్ నాయకులు

తెలంగాణ ఉద్యమ రథసారథి కోదండరాం కు ఎమ్మెల్సీ పదవీకే వన్నె తెస్తారు
తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్
హైదరాబాద్ ఏప్రిల్ 28 ప్రజా గొంతుక డెస్క్

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ ఆధ్వర్యంలో మంగళవారం

జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం కు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఉద్యమకారులు శాసన మండలి లో ప్రొఫెసర్ కోదండ రామ్ కు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు

ఈకార్యక్రమంలో TUF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంత యాదిరెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జానకి రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు తండా ఉపేంద్ర యాదవ్, రంగారెడ్డి ముఖ్య సలహాదారుడు రాజు గౌడ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క జంగయ్య గౌడ్, బాలాపూర్ మండల అధ్యక్షుడు కర్నెకోట కృష్ణాజి తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!