E-PAPER

రైతులకు శాస్త్రవేత్తలచే అవగాహన కార్యక్రమం 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రైతులకు శాస్త్రవేత్తలచే అవగాహన కార్యక్రమం 

28 Apr 2026, 6:01 pm DISHA POWER

రైతులకు శాస్త్రవేత్తలచే అవగాహన కార్యక్రమం

ప్రజా గొంతుక ఏప్రిల్ 28ఎల్కతుర్తి:హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం వల్భాపూర్ క్లస్టర్ సూరారం రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ కార్యక్రమంలో భాగంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్ శకుంతల శ్రీమతి గోశిక్ పాల్గొని మాట్లాడుతూ తక్కువ యూరియా వాడండి సాగు ఖర్చు తగ్గించండి. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడండి. ఆదా చెయ్యండి నీటిని.. పద్ధతులను పాటించండి . అన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం గురించి సూరారం గ్రామస్తుడు. బి లింగయ్య మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు తన దగ్గర నాలుగు దేశా వలి. ఆవులు పెంచుతూ జీవామృతం ఘన అమృతం తయారుచేసి రెండు ఎకరాల సేంద్రియ పద్ధతిలో వరి పండిస్తున్నాను. నా దగ్గర సేంద్రీయ పద్ధతిలో పండించిన బియ్యం ఉన్నది. ధర క్వింటాలుకు 8000. అవసరం ఉన్నవారు తీసుకపోవచ్చును అన్నారు. ఈ బియ్యం తినడం ద్వారా ఎలాంటి రోగాలు రావు. రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. వర్ధిల్లి అన్నారావు మాట్లాడుతూ వరి కొయ్య కాలు కాల్చవద్దు. పొలంలోనే కలియ దున్నాలి. దీని ద్వారా భూమిలో పోషకాలు పెరుగుతాయి అన్నారు. మరో రైతు జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుకు భూసార పరీక్ష ఎంతో అవసరమని అది రైతులకు అందుబాటుగా ఉండాలని ప్రతి క్లస్టర్లో రైతు వేదికలో భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినారు. అలాగే రాబోయే రోజుల్లో భూసారం పెంచడానికి జీలుగా విత్తనాలు రైతు వేదిక ద్వారా అందించాలని అన్నారు. ఆత్మ ప్రోగ్రాం ద్వారా రైతులకు శిక్షణ ఇవ్వాలని కోరినారు. ప్రైవేట్ విత్తన కంపెనీలు ఆడ మగ వరి వంగడాలు రైతులకు ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఒక క్వింటాల్ వరి ధాన్యానికి 10 కిలోలు అదనంగా తీస్తున్నారని సరియైన మద్దతు ధర ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసినారు. రాబోయే రోజుల్లో విత్తన చట్టం తీసుకొచ్చి రైతులకు మేలు చెయ్యాలని ఎంఏఓ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. రైతు సంఘం నాయకులు హింగే భాస్కర్ మాట్లాడుతూ రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది అన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని విజ్ఞప్తి చేసినారు. ఎం ఏ ఓ రాజకుమార్ మాట్లాడుతూ రైతులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామని తెలిపినారు. ఏ ఈ ఓ బాబు మాట్లాడుతూ వల్భాపూర్ క్లస్టర్ గ్రామాల్లో రైతులను ఐదుగురిని ఎంపిక చేసి ఆర్గానిక్ వ్యవసాయం చేయిస్తామని తెలిపినారు. ఈ కార్యక్రమంలో సూరారం సర్పంచ్ భాష వేన లీలా కొమురయ్య.. మాజీ సర్పంచ్ ఎర్రవెల్లి సంపద రావు. బిఏ కొమురయ్య. చల్లూరి వేణు. వల్భాపుర్ క్లస్టర్ గ్రామాల దండేపల్లి. వీరనారాయణపు. వల్లభాపూర్. సూరారం గ్రామాలకు చెందిన రైతులు సుమారు 100 మంది పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!