అక్రమ అరెస్టులతో ఉద్యమాలను పోరాటాలను ఆపలేరు
అరెస్టులను ఖండించిన ఎల్లంకి మహేష్
వలిగొండ ఏప్రిల్ 28 ప్రజా గొంతుక ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం జరుగు హలో విద్యార్థి చలో సీఎం ఇంటికి కార్యక్రమానికి తరలి వెళ్ళనున్న విద్యార్థులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ అన్నారు అరెస్టు
అయినా వారిలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు మారోజు నరసిమాచారి కార్యదర్శి సుద్ధాల సాయికుమార్ లను అక్రమ అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు.
Post Views: 42











