E-PAPER

స్వర్ణ గంటి బాబయ్య కు ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

స్వర్ణ గంటి బాబయ్య కు ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు

29 Apr 2026, 6:27 pm DISHA POWER

స్వర్ణ గంటి బాబయ్య కు ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం గ్రామపంచాయతీ మాజీ వార్డ్ నెంబర్ స్వర్ణ గంటి యాదయ్య తండ్రి స్వర్ణ గంటి బాబయ్య స్వర్గస్తులయ్యారు బాబయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ . కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. మహేశ్వరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కర్రెల రాములు ముదిరాజ్. శివగంగా ఆలయ కమిటీ డైరెక్టర్ పేయ్యల దేవేందర్. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్ . కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం 14వ వార్డు ఇన్చార్జ్ పుట్లగారి చందు. పార్టీ నాయకులు గగనం ఆంజనేయులు తదితరులు నివాళులు అర్పించడం జరిగింది.

Generating image…

*స్వర్ణ గంటి బాబయ్య కు ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు*

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం గ్రామపంచాయతీ మాజీ వార్డ్ నెంబర్ స్వర్ణ గంటి యాదయ్య తండ్రి స్వర్ణ గంటి బాబయ్య స్వర్గస్తులయ్యారు బాబయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ . కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. మహేశ్వరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కర్రెల రాములు ముదిరాజ్. శివగంగా ఆలయ కమిటీ డైరెక్టర్ పేయ్యల దేవేందర్. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్ . కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం 14వ వార్డు ఇన్చార్జ్ పుట్లగారి చందు. పార్టీ నాయకులు గగనం ఆంజనేయులు తదితరులు నివాళులు అర్పించడం జరిగింది.

RaamSee Reporter
dishapower.in

స్వర్ణ గంటి బాబయ్య కు ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు

స్వర్ణ గంటి బాబయ్య కు ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో మహేశ్వరం గ్రామపంచాయతీ మాజీ వార్డ్ నెంబర్ స్వర్ణ గంటి యాదయ్య తండ్రి స్వర్ణ గంటి బాబయ్య స్వర్గస్తులయ్యారు బాబయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ . కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారిగల్ల లాజర్. మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా. మహేశ్వరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కర్రెల రాములు ముదిరాజ్. శివగంగా ఆలయ కమిటీ డైరెక్టర్ పేయ్యల దేవేందర్. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు గదగూటి హరికృష్ణ ముదిరాజ్ . కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం 14వ వార్డు ఇన్చార్జ్ పుట్లగారి చందు. పార్టీ నాయకులు గగనం ఆంజనేయులు తదితరులు నివాళులు అర్పించడం జరిగింది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!