*హాకీఖ దావత్ కు హాజరైన మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నాయకులు*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం షాహినగర్ ఏఎండి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహేశ్వరం మండల మాజీ కోఆప్షన్ నెంబర్ సయ్యద్ ఆదిల్ అలీ పిల్లల హకిఖ దావత్ కు హాజరైన వక్ఫ్ బోర్డు రంగారెడ్డి జిల్లా మాజీ చైర్మన్ మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నియోజకవర్గ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ సమీర్ మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు షేక్ హాజీ బాబా. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల్ చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్. మహేశ్వరం గ్రామ పెద్దలు సయ్యద్ ఆసిఫ్ అలీ. మహమ్మద్ అబ్బాస్. మహమ్మద్ అబ్దుల్ ఇఫ్తాఖర్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు
Post Views: 22











