E-PAPER

వల్లభాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మెరుగైన ఫలితాలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వల్లభాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మెరుగైన ఫలితాలు

29 Apr 2026, 6:33 pm DISHA POWER

వల్లభాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మెరుగైన ఫలితాలు

దగ్గు కావ్యశ్రీ (521) మండల ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ స్థానం

ఎల్కతుర్తి ఏప్రిల్ 29ప్రజా గొంతుక:

2025-26 విద్యాసంవత్సరం పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,వల్లభాపూర్‌కు చెందిన విద్యార్థిని కుమారి దగ్గు కావ్యశ్రీ 521 మార్కులు సాధించి ఎల్కతుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలలో ప్రథమ స్థానం సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు బద్దం సుదర్శన్ రెడ్డి తెలిపారు.అదేవిధంగా ఆళ్ళ వైష్ణవి 518 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలలో ద్వితీయ స్థానం పొందింది.ఈ సందర్భంగా కావ్యశ్రీను గ్రామ సర్పంచ్ శ్రీమతి పొనగంటి శ్వేత, ఉపసర్పంచ్ అంబాల అనిల్ కుమార్, పాఠశాల చైర్మన్ నీరజ, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, వెంకట స్వామి, పద్మలత, రమాదేవి, కల్యాణి, వెంకట సుహాసిని, శోభారాణి, ప్రేమ్ ప్రసాద్ రావు అభినందించారు.విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్ల ఈ విజయాలు సాధ్యమయ్యాయని వారు తెలిపారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!