*నూతన వధూవరులను ఆశీర్వదించిన జక్కా అశోక్.*

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్ ) 30 ఏప్రిల్ 2026.
వరంగల్ జిల్లా
చెన్నారావుపేట మండలం
గొల్లభామ తండా లో గుగులోతు జయంతి-నరసింహ వివాహానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించిన చెన్నారావుపేట మండల మాజీ ఎంపీపీ , బి ఆర్ ఎస్ ఎన్నికల కన్వీనర్ జక్కా అశోక్. ఈ కార్యక్రమంలో జల్లి సర్పంచ్ యాట సుధాకర్ , ఉపసర్పంచ్ మెరుగు బాబు, గొల్లభామతండా మాజీ సర్పంచ్ లాలు , గుగులోతు శ్రీను , కొర్ర మోహన్ జాటోత్ రవి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 46











