E-PAPER

*శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థుల ప్రభంజనం*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థుల ప్రభంజనం*

30 Apr 2026, 7:24 pm DISHA POWER

శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థుల ప్రభంజనం

(ప్జా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 30:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో శ్రీ విద్యా వికాస్ పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో మహేశ్వరం మండలంలోని అత్యధిక మార్కులు సాధించి విజయడంక మోగించారు ఎండి. బుసుర 570 మార్కులు, మంచె నికిత 545 మార్కులు యాదగిరి శ్వేత 530 మార్కులు మరో ముగ్గురు విద్యార్థులు 529, మార్కులు 513, 510, మార్కులు సాధించారు మిగతా విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడంతో పాటు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంచె రాఘవేందర్ మాట్లాడుతూ మొదటి సంవత్సరంలోనే 100% ఫలితాలతో పాటు మండలంలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు మరియు వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు ఈనెల 24వ తేదీన పాఠశాల వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు ఇందులో పిఎసిఎస్ చైర్మన్ మంచె పాండు యాదవ్ తో పాటు నాగారం గ్రామ సర్పంచ్ బండారి లింగం పడమటి తండా సర్పంచ్ వినోద్ రాథోడ్ మొదలగు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి వెంకటేశ్వర స్వామి వేషధారణలో తదితర పాత్రలో చాలా చక్కగా వేయించడం జరిగిందని ప్రశంసించారు నాగారం గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనం సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో చాలా ఉల్లాసంగా పాల్గొన్నారు మా పాఠశాల విద్యార్థులు ప్రతీ కార్యక్రమంలో మొదట ముందు ఉండటం మరియు వారి యొక్క సర్వ తోముక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది

శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ పెద్దపులి నాగారం

Generating image…

*శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థుల ప్రభంజనం*

*(ప్జా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 30:)*

*శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ పెద్దపులి నాగారం*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!