*వివాహ వేడుకలో పాల్గొన్న…*

*జెడ్పీ మాజీ చైర్ పర్సన్,గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య…*
జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం గూడెం దొడ్డి గ్రామనికి చెందిన రాజు వెడ్స్ శృతి ల గద్వాల పట్టణం లోని రామ్ ప్రసాద్ ఫంక్షన్ హల్ లో జరిగిన వివాహ వేడుకలో పాల్గోని నూతన వధువు వరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.వీరితో పాటు..గూడెం దొడ్డి సర్పంచ్ నరసింహ,మంగంపేట సర్పంచ్ వెంకటేష్, జమ్మిచేడ్డు ఆనంద్, సతీష్,బిల్డర్ రామకృష్ణ, వేణు గోపాల్,అయ్యప్ప, లక్ష్మన్న,తదితరులు పాల్గొన్నారు.
Post Views: 52











