E-PAPER

సమాజానికి అద్దం లాంటి వాళ్ళే విలేకరులు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సమాజానికి అద్దం లాంటి వాళ్ళే విలేకరులు

03 May 2026, 5:15 pm DISHA POWER

సమాజానికి అద్దం లాంటి వాళ్ళే విలేకరులు:

ప్రజా గొంతుక మే 3:

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని మనవీహార్ పార్క్ లొ మే 3 ప్రపంచ పత్రిక స్వేచ్చ దినోత్సవం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్షులు సాతూరి చంద్రమౌళి మాట్లాడుతూ పత్రిక రంగం సమాజానికి అద్దం పట్టే మహత్తర బాధ్యతను నిర్వర్తిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, నిజనిర్ధారణతో కూడిన వార్తలను ప్రజలకు అందించడం ప్రతి రిపోర్టర్ ధర్మమని అన్నారు.పత్రికా రంగంలో పనిచేసే రిపోర్టర్లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయని, వారు భయపడకుండా, ఒత్తిడులకు లోనుకాకుండా తమ విధులను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని సూచించారు. వార్త సేకరణ, ప్రచురణలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి పాటించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.ఈ సందర్భంగా గౌరవాధ్యక్షులు కందుకూరి రాజన్న, ఉపాధ్యక్షులు చిర్ర ఉదయచందర్, రామోజ్ సతీష్ చారి, ప్రధాన కార్యదర్శి సిద్ధాంతి సదా నిరంజన్, కోశాధికారి కందుకూరి మహేశ్వరాచారి, కార్యదర్శులు కొలిపాక సీనివాస్, జూపాక సీనివాస్, ప్రచార కార్యదర్శి నల్లా రాజిరెడ్డి మరియు ఇతర సభ్యులు మాట్లాడుతూ పత్రికా రంగ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.సభ్యులు బొంకూరి వంశీ, కర్రె తిరుపతి, నరిష్ బెజ్జంకి, ఎర్రొల్ల రాజబాబు, అడ్డూరి అనిల్, అంబాలా ప్రవీణ్, ఎర్రొల్ల సతీష్, చిలుముల ప్రమోద్, కంచర్ల సదానందం, అడ్డూరి శ్రీకాంత్, సుద్ధాల జయప్రసాద్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.సమావేశం చివరలో పత్రికా రంగం మరింత బలోపేతం కావాలని, రిపోర్టర్లు నైతిక విలువలు పాటిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ సమావేశం విజయవంతంగా ముగిసింది.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!