E-PAPER

రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన బచ్చన్నపేట ఆణిముత్యం…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన బచ్చన్నపేట ఆణిముత్యం…

03 May 2026, 6:46 pm DISHA POWER

రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించిన బచ్చన్నపేట ఆణిముత్యం...

తాతకు తగ్గ మనవరాలుగా పేరు తెచ్చిన సుదీక్ష

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

జిల్లా నాయకుడు జిల్లెల సిద్ధారెడ్డి కూతురు చైతన్య పుత్రిక సుదీక్షకు పదవ తరగతిలో రాష్ట్రస్థాయిలో పదిలోపు ర్యాంకు సాధించి 591 మార్కులతో ప్రతిభ కనబర్చింది. సందర్భంగా మండల నాయకులు ఈదులకంటి ప్రతాపరెడ్డి, వేముల బాలరాజు, నర్ర కరుణాకర్ రెడ్డి ఆ అమ్మాయిని ఆశీర్వదించి శాలువలతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి మార్కులు సాధించి తాతకు తగ్గ మనవరాలుగా పేరు తెచ్చినందుకు అభినందించారు. పై చదువులలో రాణించి మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఎక్కడ చదివిన ఎంత ఎత్తు ఎదిగిన కన్న ఊరును మరవద్దని గుర్తు చేశారు. ఉన్నంత శిఖరాలకు ఎదిగినప్పుడు గ్రామ అభివృద్ధికి, ప్రజలకు తోచిన సహాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉండాలని కోరారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!