*నూతన గృహప్రవేశాలకు హాజరైన*

*గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జిబాసు హనుమంతు నాయుడు*
గద్వాల నియోజకవర్గం గట్టు మండలం రాయపురంగ్రామంలో మాజీ సర్పంచ్ ప్రవీణ్ మరియు మల్దకల్మండలం దాసరపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ వెంకటేష్ గార్ల నూతన గృహప్రవేశాలకు హాజరై, వారు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని, వారికి శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం,బాసు హనుమంతు నాయుడు ని ఇంటి యజమానులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిమ్మప్ప, నరసింహులు,ఇద్దుం గోవిందు,కర్రెప్ప,వీరేష్,పాగుంటప్ప,రాజశేఖర్,జాంపల్లి భరత్ సింహారెడ్డి, సుభా ష్ రంగారెడ్డి,గోనుపాడు మాలిక్, మౌలాలి, రాము,ఓబులేష్, నాగరా జు,రమేష్, మోహన్,భాస్కర్, ప్రహ్లాద, స్వామి, ఆంజనేయులు, తిమ్మప్ప, రవి, రాజు,మహేష్,కృష్ణ,చంటి,మరియు గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 32











