32 వార్డు చింతల పేటక్రీస్తు శేషు లు ముత్యాల వెంకట్ రెడ్డి జ్ఞాప కార్థం.

ముత్యాల మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో గద్వాల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో వర్క్ చేస్తున్న డాక్టర్లు, వారి స్టాఫ్ కి(మంచి నీరు)ప్యూరిఫైడ్ వాటర్ అందిం చాలని ఉద్దేశంతో ఒక ప్యూరిఫైడ్ మిషన్ ను ముత్యాల మెమోరి యల్ ట్రస్ట్ సభ్యుల చేత గవర్న మెంట్ హాస్పిటల్ సూప ర్డెంట్ ఆర్ఎమ్ వారికి కి అంద జేయడం జరిగినది.
Post Views: 29











