E-PAPER

బక్రీద్ పండుగ సందర్భంగా చెక్‌పోస్టులు ఏర్పాటు ..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

బక్రీద్ పండుగ సందర్భంగా చెక్‌పోస్టులు ఏర్పాటు ..

07 May 2026, 5:16 pm DISHA POWER

బక్రీద్ పండుగ సందర్భంగా చెక్‌పోస్టులు ఏర్పాటు ..

ఎల్కతుర్తి. ప్రజా గొంతుక మే 7

బక్రీద్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్ తెలిపారు. ఎల్కతుర్తి సర్కిల్ పరిధిలోని వంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్ స్టేజి వద్ద,ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్పేట్ క్రాస్ రోడ్ సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది. సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ ముగిసే వరకు ఈ చెక్‌పోస్టులు కొనసాగనున్నాయి.

గురువారం సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత చెక్‌పోస్టులను సందర్శించి తనిఖీ చేయనున్నట్లు సిఐ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు పగడ్బందీగా విధులు నిర్వహించాలని, 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆవులు, బర్రెలు వంటి పశువులను లారీలలో లేదా డీసీఎంలలో అక్రమంగా తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి ఘటనలు జరగకుండా చెక్‌పోస్టుల వద్ద కఠినంగా తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఆయన వెంట ఎస్సై నరసింహారావు ఉన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!