*శ్రీ శివగంగ రాజేశ్వరి స్వామి ఆలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా హారతి కార్యక్రమం = స్వర్ణ లతారెడ్డి*

*బిజెపి పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి స్వర్ణలత రెడ్డి*
*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 07:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని శ్రీ శివగంగ రాజేశ్వరి స్వామి ఆలయంలో ఉదయం 10 గంటలకు మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహా హారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి పార్టీ రాష్ట్ర మోర్చా కార్యదర్శి స్వర్ణాలతా రెడ్డి విచ్చేశారు ఈనెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ జరుగునున్న సందర్భంగా ఈ సభను విజయవంతం చేయాలని శ్రీ శివగంగ రాజేశ్వరి ఆలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహారథి గర్భం నిర్వహించడం జరిగింది అని తెలియజేస్తూ… ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు టి.యాదేశ్, మరియు మహిళా మోర్చా మహేశ్వరం మండల అధ్యక్షులు ఆదిలక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్చా నాయకులు ఆయిల మహేశ్వరి, కుండే పావని, జైతారం సుగుణ, శ్రీధర్ రెడ్డి,
రత్లవాత్ అస్లీ ,మునావత్ యశోద, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కుండే వెంకటేష్ ,బీజేపీ జిల్లా కార్యదర్శి అయిళ్ల యాదయ్య గౌడ్,కాసాని వెంకటేష్ గౌడ్, ఎస్టి మోర్చా రాష్ట్ర నాయకులు దేశ్య నాయక్,పండు నాయక్, ప్రధాన కార్యదర్శి ఉపేందర్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు రఘువీర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఎర్ర పండు, ఎస్సీ మోర్చ మండల అధ్యక్షులు గొల్లూరు మాధవ్,, ఎస్టి మోర్చా ఆంబోతు కృష్ణ నాయక్,మహేశ్వరం మండలంలోని సర్పంచులు, వార్డు సభ్యులు
బూత్ అధ్యక్షులు మరియు పార్టీ కార్యకర్తలు అందరూ తమ కుటుంబ సభ్యులతో కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.











