*తుమ్మలూరు గ్రామంలో రైతులకు సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సు*

*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 07:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని తుమ్మలూరు గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా.. రైతులకు సోలార్ విద్యుత్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో…
పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్ ల పై టీజీ రెడీకో వైస్ చైర్మన్ అండ్ మేనేజంగ్ డైరెక్టర్ అనిలాటీజీరెడకో విసి & డి ఎం & డి ఈ కందుకూరు అటెండ్ ది ప్రజాపాలన ప్రగతిప్రణాళిక , రైతు వారము ప్రోగ్రాం ఏటి తుమ్మలూరు ( వి )జి .పి .
టాపిక్ ::సోలార్ పవర్ పీఎం కుసుమ . అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ అండాలు కృష్ణ,ఉపసర్పంచ్ సంగా రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్,విద్యుత్ డిఈ గోపాల కృష్ణ, ఏడిఈ శంకర్, వ్యవసాయ అగ్రికల్చర్ డైరెక్టర్ లు సుధారాణి, పద్మజ,ఎంపీడీఓ శైలజ రెడ్డి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నాగమణి, విద్యుత్ ఏ ఈ లు చక్రపాణి, వేణు గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.











