పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే జరిమానాలు తప్పవు

హాలియా మున్సిపాలిటీ కమిషనర్ కే రవీందర్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:08
హాలియా పురపాలక సంఘ పరిధిలోని అన్ని రకాల షాపుల వారికి పట్టణ పరిశుభ్రత లో భాగంగా ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీ యొక్క దుకాణాల నుండి వచ్చే వ్యర్థాలను తడి మరియు పొడి వ్యర్ధాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందజేయాలని పలుమార్లు నోటీసులు మరియు వార్తాపత్రికల ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది.
అయినప్పటికీ వర్తక వ్యాపారులు నిబంధనలు పాటించకుండా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినందుకు గాను ఈరోజు హాలియా మున్సిపాలిటీలోని బెంగళూరు అయ్యంగార్ బేకరీ వారికి రూ,1000/- జరిమానా విధించడం జరిగింది.
Post Views: 33











