E-PAPER

జనగణన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి…..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జనగణన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి…..

08 May 2026, 2:31 pm DISHA POWER

జనగణన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.....

మున్సిపల్ చైర్మెన్ చింతల చంద్రారెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:08

హాలియా మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరం నందు మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి అధ్యక్షతన 11/5/2026 సోమవారం రోజున ప్రారంభం కాబోయే జనగణన కార్యక్రమంలో ఇండ్ల గుర్తింపు కార్యక్రమం మొదలు కానుంది. దీనిలో భాగంగా సెన్సెస్ ఆఫ్ ఇండియా నుండి మెటీరియల్ కిట్లు రావడం జరిగింది. ఇట్టి మెటీరియల్ కిట్లను గౌరవ మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజా రమేష్ యాదవ్, హాలియా మున్సిపల్ కమిషనర్, కే రవీందర్ రెడ్డి చేతుల మీదుగా జనగణన ఎన్ని మరేటర్లకు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి హాలియా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ హాలియా పట్టణ ప్రజలు మే 11 నుండి జూన్ 9 వరకు జరిగే జనగణనలో భాగంగా మీ ఇంటికి వచ్చే ఎన్ని మరేటరుకు సహకరిస్తూ జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరినారు.ఇట్టి కార్యక్రమంలో జనగనన సూపర్వైజర్లు, ఎన్ని మరేటర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!