నూతన వధూవరులను ఆశీర్వాదించిన శ్రీరామకృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్, Brs పార్టీ ములుగు జిల్లా నాయకులు బాడిశ నాగరమేష్ గారు
ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్క పేట గ్రామ వాస్తవ్యులు మంచర్ల వెంకన్న గారి కుమారుడు వంశీ -వేదశ్రీ దంపతులను అక్షింతలు వేసి, వారు నిండు నూరేళ్లు కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించాలి అని నూతన దంపతులను దీవించిన *brs ములుగు జిల్లా నాయకులు బాడిశ నాగరమేష్*

ఈ కార్యక్రమం లో ఇందారపు రమేష్, మునిగేల మహేష్, బన్ను, బాడిశ నవీన్,బట్ట యుగేందర్, మంచాల నాగేంద్ర,తోకల రవీందర్,తరుణ్, శ్రీరామ్,ఓదేలా సుధీర్ సోషల్ మీడియా వారియర్ మునిగేల నరేష్ పాల్గొన్నారు
Post Views: 22











