E-PAPER

నిరుపేద యువతి వివాహానికి ‘వాస్విక్ ఫౌండేషన్’ చేయూత

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నిరుపేద యువతి వివాహానికి ‘వాస్విక్ ఫౌండేషన్’ చేయూత

08 May 2026, 4:32 pm DISHA POWER

నిరుపేద యువతి వివాహానికి 'వాస్విక్ ఫౌండేషన్' చేయూత

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం:

సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే వాస్విక్ ఫౌండేషన్ (Vaaswik Foundation)మరోసారి తన ఉదారతను చాటుకుంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం, బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన క్రి.శే స్వామి, రజిత గార్ల కుమార్తె చిరంజీవి స్పందన ( కావేరీ) వివాహానికి ఫౌండేషన్ తరపున మంగళసూత్రాలు (పుస్తె మెట్టెలు) అందజేశారు.నేడు బసిరెడ్డిపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి స్వయంగా పాల్గొని చైర్మెన్ నిడిగొండ నరేష్ కుమార్ గారి సూచనలతో వధువు కుటుంబ సభ్యులకు వీటిని అందజేసి తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:గార్లపాటి మహిపాల్ రెడ్డి ఆముదాల భూపాల్ రెడ్డి (ఎగ్జిక్యూటివ్ మెంబర్)నూకల నర్సింహారెడ్డి (ఫౌండేషన్ మెంబర్) గ్రామస్థులు సర్పంచ్ నల్ల సిద్దినార్సమ్మ మల్లయ్యా ఉప సర్పంచ్ కరుణాకర్ , బుచ్చిరెడ్డి వెంకటయ్య సీతారాములు, నరసింహ, ఆంజనేయులు యాదగిరి అశోక్ తదితరులు పాల్గొన్నారునిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన వాస్విక్ ఫౌండేషన్ సభ్యులను గ్రామస్థులు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!