E-PAPER

ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు

08 May 2026, 4:43 pm DISHA POWER

ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు

కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

ప్రజా గొంతుక మే 8,ఎల్కతుర్తి :

రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్గేటి ఇంద్రసేనారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలి వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎల్గేటి ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ అంటే పొన్నం పొన్నం అంటేనే హుస్నాబాద్ అనే స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అని కొనియాడారు.మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి నియోజకవర్గానికి రాష్ట్రానికి మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు మాజీ సర్పంచ్ గోడిశాల యాదగిరి గౌడ్ సింగిల్ విండో డైరెక్టర్ ముప్పు మహేందర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ సర్పంచులు బత్తిని రవీందర్ గౌడ్ ముప్పు శ్రీనివాస్ రాజు శ్రీకాంత్ రెడ్డి గొల్లపల్లి సంపత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులి కృష్ణ వీరమల్లు రంజిత్ రెడ్డి బీసీ సెల్ మండల అధ్యక్షులు గోడిశాల నరేష్ గౌడ్ మండ సుమన్ కడారి రాజేందర్ డాక్టర్ రమేష్ బాబు శీలం అనిల్ కుమార్ బండి సుధాకర్ గౌడ్, మంతుర్తి రాజయ్య అడ్డూరి నవీన్ అడ్డూరి అనిల్ అడ్డూరి ప్రశాంత్ మైస పవన్ గోడిశాల వినయ్ గౌడ్ ఠాకూర్ రామ్ సింగ్ కడారి సుధీర్ రామ్ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!