*పేద ప్రజల సొంతింటి కల ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైనది…*
- *-నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ఇందిరమ్మ రాజ్యం*
జోగులాంబ గద్వాల జిల్లా మల్డకల్ మండలంపరి ధిలో నేతివానిపల్లి తాండ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యేబండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. నేతివానిపల్లి తాండ గ్రామంలో శారద హనుమంతు నాయక్ మంజూరు కావడం జరిగినదినూ తన గృహప్ర వేశానికి ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కానుకను అందజేశారు.ఎమ్మెల్యే కి లబ్ధిదారులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనం గా సత్కరించారు.ఎమ్మెల్యే గారు మాట్లా డుతూనూతన ఇందిరమ్మ ఇల్లు ను ప్రారంభించిన లబ్ధిదా రులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడం లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం నిరు పేదలైన ప్రజలకు ఇంది రమ్మ ఇల్లును మంజూరు చేయించి వారికి విడతల వారీగా వారి ఖాతాలు డబ్బులను ఐదు లక్షల రూపాయలను నమోదు చేయడం జరిగింది. వాటికి తోడుగా లబ్ధిదారులు మరికొంత డబ్బు లను తో ఇంటిని అన్ని వసతులతో ఏర్పా టు చేసుకోవడంజరిగినది.గద్వాల నియో జకవ ర్గంలో మొదటి విడత లో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగినది. దాదాపుగా 1500 పైగా ఇండ్లు నిర్మాణం పనులు కొనసాగు తున్న.త్వరగా ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేయా లి. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో ఏళ్లు గా ఎదురుచూస్తున్న పేదింటి ప్రజల సొం తింటి కల ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి గారి తో సాధ్య మైనది అని పేర్కొన్నా రు.ప్రజలు ఎవరు కూడా ఆందోళన అపో హాలు పడాల్సిన అవసరం లేదు ఇల్లు కట్టించుకుంటే డబ్బులు రావని అపోహా లు వద్దు ఇల్లు రానివారికి ఎవరు కూడా అపోహ పడవద్దండి. రెండో విడతలో త్వర లో కూడా అర్హులైన లబ్ధిదా రులు కు మంజూరు ఏవిధంగా కృషి చేస్తామని తెలిపారు.ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణానికి సహకరించిన తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కి గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి గద్వాల నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలుఇందిరమ్మ ఇల్లులబ్ధి దారులుమాట్లాడుతూ..ఎన్నో ఏళ్ళు గా మా సొంతింటి కల ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో ఎమ్మె ల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి మాకు చాలా సంతో షంగా ఉన్నది మేము ఎల్ల ప్పుడూ సీఎం గారికి మంత్రి కి మా ఎమ్మెల్యే కి రుణపడి ఉంటామని వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ సర్పంచ్ వీరేష్ నాయక్, నాయకులు మైలగడ్డ చంద్రశేఖర్, నాయకులు తదితరులు పాల్గొ న్నారు.











