కాతోజు కోటయ్య చారి మృతి బాధాకరం……… హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:08నల్లగొండ జిల్లాహలియా మున్సిపాలిటీ02వ వార్డ్ నందుహాలియా పట్టణానికి చెందిన విశ్వకర్మ కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు కాతోజు ఎల్లా చారి యొక్క తండ్రి కాతోజు కోటయ్య చారి అనారోగ్యంతో మరణించడం జరిగింది.వారి నివాసంలో వారి పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాల, వేసి నివాళులు అర్పించిన హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి వీరితోపాటు, స్థానిక కౌన్సిలర్ నకిరేకంటి అన్నపూర్ణ సైదులు, కూన్ రెడ్డి కృష్ణారెడ్డి, వెంకటేశ్వర చారి,నాంపల్లి శేఖర్, బుడిగపాక కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 34











