ఆర్యవైశ్య వృద్ధులకు నిత్యవసర సరుకులు పంపిణీ………
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:08
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియాఆర్యవైశ్య వృద్ధులకు హాలియా క్లబ్ ఎప్పుడూ అండగా ఉంటుందని. హాలియా క్లబ్ అధ్యక్షుడు పోట్టుముత్తు వెంకటేష్ గుప్తా అన్నారు.శుక్రవారం నాడు అనుములకు చెందిన ఆర్యవైశ్య వృద్ధులకు దాత బచ్చు వెంకన్న బియ్యము నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఎవరైనా వృద్ధులు ఉంటే తమ క్లబ్ దృష్టికి తీసుకువస్తే తమ వంతు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగరాజు,మహేష్మ. గందె మహేష్. రవీందర్. ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 29











