*గాయపడిన గీతం కార్మికునికి పాలకుర్తి సతీష్ చేయూత అందించిన కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికన్ వారు*

ప్రజా గొంతుక వర్ధన్నపేట
ఈరోజు చెన్నారం గ్రామంలోని పాలకుర్తి సతీష్ గౌడ్ గారు గతంలో తాడిచెట్టు పై నుండి పడి అంగవైకల్యం చెందినందున వారి కుటుంబానికి కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికన్ వారి కుటుంబానికి జీవనోపాధి కోసం కుట్టు మిషన్ ను అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ గౌరవ సలహాదారులు మెరుగు వీరస్వామి గౌడ్ గారు మరియు వరంగల్ జిల్లా గౌరవ సలహాదారులు సట్ల సూర్యయ్య గౌడ్ గారు మరియు ల్యాబర్తి గ్రామ గౌడ సంఘ అధ్యక్షులు బత్తిని రాజబాబు గౌడ్ గారు మండల కల్లు గీత కార్మిక సంఘంమండల అధ్యక్షులు జనగాం యాకయ్యగౌడ్ గారు మండల కార్యవర్గ సభ్యులు కత్తి రాజు గౌడ్ గ్రామ కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది
Post Views: 67











